Published On 3 Oct, 2020
World’s Longest Highway Tunnel Opening In Himachal Pradesh

అటల్ టన్నెల్ ప్రారంభోత్సవం !

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రoలోని మనాలి-లేహ్ జాతీయ రహదారిపై, రోహ్‌తంగ్‌ పాస్‌ కింద నిర్మించిన ప్రపంచంలోనే అతి పొడవైన, అత్యంత కీలకమైన 9.2 కి.మీ. సొరంగ మార్గo.

ఈరోజు ఉదయం 10:00 గం.లకు ప్రారంభించి,జాతికి అంకితం చేయబోతున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు.

Related Posts