మనుషులతో పాటు మానవత్వం కూడా మరణించలేదని నిరూపించిన మహిళా మూర్తి.
కనీసం మృతదేహాన్ని తాకడానికి కూడా జనాలు నిరాకరించడంతో, ఆంధ్రప్రదేశ్‌లోని పలాస కాశిబుగ్గ సబ్ ఇన్‌స్పెక్టర్ శిరీష గారు ఒక గుర్తు తెలియని మృతదేహాన్ని 2 కిలోమీటర్ల దూరం మోసుకెళ్లారు, అంతిమ సంస్కారాలు చేయించారు.