భారత ‘ఆరోగ్య సేతు’ మొబైల్ అప్లికేషన్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రశంసించింది.
“భారతదేశం నుండి ఆరోగ్య సేతు యాప్ 150 మిలియన్ల మంది వినియోగదారులు డౌన్లోడ్ చేసుకున్నారు. COVID క్లస్టర్లను గుర్తించడానికి మరియు టార్గెటెడ్ పరీక్షలను విస్తరించడానికి ప్రజారోగ్య విభాగాలకు సహాయపడింది” అని WHO డైరెక్టర్ జనరల్ మీడియా సమావేశంలో చెప్పారు