Published On 27 Mar, 2021
Visited The Private Hospital In Nizamabad, Treating The Injured BJP Karyakartas Attacked By TRS Goons.
dharmapuri arvind

టీఆర్ఎస్ నాయకుల దాడిలో గాయపడిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రవి, గణేష్, గంగాధర్ మరియు గాయపడిన మహిళలను ఈరోజు నిజామాబాద్ నగరంలోని ప్రైవేట్ దవాఖానాలో పరామర్శించాం.

వారి వైద్యానికయ్యే ఖర్చులన్నీ భారతీయ జనతా పార్టీయే భరిస్తుంది.

Related Posts