సిరికొండ మండలంలోని న్యావనంది గ్రామంలో అత్యాచారం, హత్యకు గురైన మహిళ కుటుంబసభ్యులను పరామర్శించి, ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ గారిని ఆదేశించాను.
కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించడంలో మరియు కేసు విచారణలో కేంద్ర బీసీ కమిషన్ పాల్గొనేలా చూడడం జరుగుతుంది.