ఇటీవల TRS నేతల వేధింపులు తట్టుకోలేక బలవన్మరణం పొందిన పద్మ మరియు సంతోష్ కుటుంబ సభ్యులను పరామర్శించి నా ప్రగాఢ సానుభూతి తెలిపాను. వారికి నివాళులు అర్పించాను.
“నో BRS…నో కాంగ్రెస్…నో ఈ పార్టీ…నో ఆ పార్టీ !
అణగారిన వర్గాల విశ్వరూప మహాసభలో ‘అన్నదమ్ముల’ ఆత్మీయత….ప్రతి నిముషం మన మనస్సులో, కండ్లల్లో తడి.. “నో BRS…నో...