ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా అక్రమంగా అరెస్టయిన ధర్పల్లి మండలానికి చెందిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు శ్రీనివాస్ లావుడ్య మరియు నరేష్ గౌడ్ గార్లను ఈరోజు ధర్పల్లి మండల కేంద్రంలో పరామర్శించడం జరిగింది.
“నో BRS…నో కాంగ్రెస్…నో ఈ పార్టీ…నో ఆ పార్టీ !
అణగారిన వర్గాల విశ్వరూప మహాసభలో ‘అన్నదమ్ముల’ ఆత్మీయత….ప్రతి నిముషం మన మనస్సులో, కండ్లల్లో తడి.. “నో BRS…నో...