నిజామాబాద్ జిల్లా కోవిడ్ పరిస్థితులపై, ‘సేవా హీ సంఘటన్’ & సంస్థాగత విషయాలపై వర్చువల్ సమావేశం. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా పదాధికారులు, బిజెపి మండల అధ్యక్షులు, మండల ఇంచార్జీలు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.
“నో BRS…నో కాంగ్రెస్…నో ఈ పార్టీ…నో ఆ పార్టీ !
అణగారిన వర్గాల విశ్వరూప మహాసభలో ‘అన్నదమ్ముల’ ఆత్మీయత….ప్రతి నిముషం మన మనస్సులో, కండ్లల్లో తడి.. “నో BRS…నో...