ఈ రోజు నిజామాబాద్ నగరంలోని 41వ డివిజన్ లో ఓబీసీ మోర్చా జిల్లా జనరల్ సెక్రటరీ బురుగుల వినోద్ గారి ఆధ్వర్యంలో వ్యాక్సిన్ వేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 36 డివిజన్ కార్పొరేటర్ మాస్టర్ శంకర్ గారు, BJYM జిల్లా ప్రధాన కార్యదర్శి అమందు విజయ్ కృష్ణ గారు పాల్గొన్నారు
“నో BRS…నో కాంగ్రెస్…నో ఈ పార్టీ…నో ఆ పార్టీ !
అణగారిన వర్గాల విశ్వరూప మహాసభలో ‘అన్నదమ్ముల’ ఆత్మీయత….ప్రతి నిముషం మన మనస్సులో, కండ్లల్లో తడి.. “నో BRS…నో...