Published On 21 Feb, 2021
UN Chief Voices Appreciation For India’s Leadership In Fight Against Covid-19, Vaccine Assistance
UN chief Antonio Guterres voices appreciation for India's leadership in fight against COVID-19, vaccine assistance - Dharmapuri Arvind bjp

కొనసాగుతున్న కృతజ్ఞతా పర్వం!

ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకులకు 200,000 మోతాదుల కోవిడ్ -19 వ్యాక్సిన్లను అందించినందుకు, UN చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్, ఫిబ్రవరి17 నాటి లేఖలో విదేశాంగ మంత్రి ⁦‪ఎస్ జైశంకర్‌కి కృతజ్ఞతలు తెలిపారు.

Related Posts