9
Dec '20
December 9, 2020
నిన్న ఒక MLA మహిళలను తిట్టిండు… ఇంకో MLA సామాన్యుడిని నెట్టిండు.. ఇగ ఈయనైతే ఏకంగా నరుకుతాడట!
ఇంటికొచ్చి జర్నలిస్ట్ కాళ్ళు చేతులు నరుకుతడట ! ఎందుకు? ఈయన చేసిన కబ్జాల గూర్చి పత్రికలో రాసినందుకు.
Leave a Reply