రైతుల పేరు చెప్పి100 రోజులుగా కపట నాయకులు చేస్తున్న దొంగ నాటకానికి తెర దించనున్న మోడీ ప్రభుత్వం !
పంజాబ్ రైతులకు డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ ఫర్(DBT) ద్వారా, ఈ రబీ సీజన్ నుండే MSPలను చెల్లించాలని నిర్ణయించిన మోడీ ప్రభుత్వం.
పంజాబ్ లోని రైతులందరి భూ రికార్డులు అప్పజెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన కేంద్రం..