11
Dec '20
December 11, 2020
దేశంలో అసమానమైన BJP ఎదుగుదలను చూసి కొంత మందికి అసహనం హద్దులు దాటుతుంది.
బెంగాల్ లో JP నడ్డా గారి కాన్వాయ్ ని అడ్డుకొని దాడి చేసిన TMC గుండాలు.
రాళ్లతో దాడి చేసిన కారులో , నేషనల్ జనరల్ సెక్రటరీ శ్రీ కైలాష్ విజయ్ వర్గియ గారు ప్రయాణిస్తున్నారు
Leave a Reply