Published On 8 Sep, 2020
Tibetans in Shimla Cheer For Indian Army As Convoy Leaves For LAC
Tibetans in Shimla cheer for security forces as they leave for LAC

శరణార్థులను అక్కున చేర్చుకునే మానవత్వం మనది.. శరణునిచ్చిన దేశం కోసం ప్రాణ త్యాగం చేసే కృతజ్ఞత వారిది.

కేవలం టిబెటియన్లతో ఏర్పడిన వికాస్ రెజిమెంట్ కు చెందిన సైనికులు హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా నుండి భరత్ చైనా ఆక్రమిత టిబెట్ మధ్య ఉన్న Line of Actual Control (LAC)కి బయల్దేరారు. ఈ సందర్భంగా అక్కడి టిబెటన్లు భారత సైనికులను ఉతేజపరుస్తూ ప్రార్ధనలు చేసారు.

భారతదేశానికి చైనాతో ఎటువంటి సరిహద్దు లేదు; భారతదేశం టిబెట్‌తో సరిహద్దును కలిగి ఉంది.

Related Posts