Published On 3 Jan, 2022
Telangana BJP President Bandi Sanjay Kumar Arrest During Protest

317 జీవో ను సవరించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు శాంతియుతంగా చేస్తున్న జాగరణ దీక్ష భగ్నం చేయడానికి ఆయన కార్యాలయాన్ని ధ్వంసం చేస్తూ లోపలికి చొరబడి, బండి సంజయ్ గారిని అరెస్ట్ చేయడం హేయమైన చర్య. ఈ దీక్షలో పాల్గొనడానికి వచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జి ని తీవ్రంగా ఖండిస్తున్నాను.

bandi sanjay arrest - dharmapuri a \rvind

Related Posts