న్యూయార్క్, USA | ‘యుద్ధానికో , పశ్చిమం మీద ప్రతీకారానికో, లేదా పశ్చిమాన్ని వ్యతిరేకించడం కోసమో ఇది సమయం కాదు’ అని అన్న భారత ప్రధాని మోడీ వ్యాఖ్యలను నేను సమర్ధిస్తున్నాను. సార్వభౌమత్వ సమానత కలిగిన మన దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లను కలిసి ఎదుర్కోవాల్సిన సమయం ఇది :— UNGA...
