UAEలో బాధిత భారతీయుల కోసం విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ V.మురళీధరన్ గారు APP‌ను ప్రారంభించారు. ఈ యాప్, వినియోగదారులను 24x7 హెల్ప్‌లైన్‌ కలిగిన ప్రవాసి భారతీయ సహయతా కేంద్రానికి(PBSK) అనుసంధానిస్తుంది. 24x7 టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్, 800-INDIA లేదా...