చంచల్ గూడ జైల్లో ఈ రోజు తీన్మార్ మల్లన్న గారిని కలవడం జరిగింది. టీఆర్ఎస్ సర్కార్ మల్లన్నతో జైల్లో కూడా అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తూ సరైన సౌకర్యాలు కల్పించడం లేదు. మిగతా ఖైదీలతో కాకుండా ఒంటరిని చేసి తీవ్రవాదిలా బంధించారు. ఈ సందర్భంలో మల్లన్న యోగా క్షేమాలు కనుక్కొవడంతో...