ఏమయ్యా ముఖ్య మంత్రి కెసిఆర్. నిజాం షుగర్ ఫ్యాక్టరీని నువ్వన్నా నడుపు.. లేదా ప్రైవేటోళ్లనన్నా నడపనియ్యి ! దేశం ఇథనాల్ దిగుమతి చేస్తుంటే, చెరుకు ఫ్యాక్టరీ తెరవవేమి ! వ్యవసాయం-పారిశ్రామికం-ఎగుమతులు-ఆదాయం : ఈ చక్రం విలువ ఎప్పుడు తెలుసుకుంటవ్?? మోడీ గారు చెరుకుకి MSP...