నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లోని వివిధ రైల్వే పనులపై మరియు సమస్యలపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారిని కలిసాను. ముఖ్యంగా కరీంనగర్ నుండి ముంబై కి వారానికి ఒకసారి నడిచే లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ రైలు కోవిడ్ కారణంగా రద్దు అయినందున, నిజామాబాద్...