రాజ నీతిజ్ఞుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, పూర్వ రాష్ట్రపతి , భారత రత్న శ్రీ ‘ప్రణబ్ ముఖర్జీ’ గారి మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. నిజామాబాద్ లో నాన్న గారి షష్టి పూర్తికి వచ్చినపుడు నిజామాబాద్ కు పాస్ పోర్ట్ కేంద్రాన్ని మంజూరు చేశారు.. వారి పవిత్ర ఆత్మకు శాంతి...