ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY)ని మరో నాలుగు నెలల పాటు (డిసెంబర్ 2021-మార్చి 2022) పొడిగించేందుకు క్యాబినెట్ ఆమోదించింది. 80 కోట్ల భారతీయులకు లబ్ది చేకూర్చే ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని శ్రీ Narendra Modi గారికి హృదయపూర్వక...