త్రివిధ దళాల్లో యువత భాగస్వామ్యం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయంనాలుగేళ్ల కాలపరిమితితో యువతను సైన్యంలోకి తీసుకోవడానికి 'అగ్నిపథ్' రిక్రూట్మెంట్ స్కీమ్ ప్రకటన సైన్యంలో చేరే యువత సామార్థ్యాన్ని మెరుగుపర్చేలా, కొత్త టెక్నాలజీతో శిక్షణ.అగ్నిపథ్ నియామకాల కోసం...
