సేంద్రియ వ్యవసాయంలో కృషికి ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డును పొందినందుకు తెలంగాణకు చెందిన శ్రీ చింతల వెంకట్ రెడ్డి గారికి అభినందనలు. వెంకట్ రెడ్డి గారు వరి, గోధుమల్లో వివిధ రకాల సేంద్రియ వ్యవసాయ పద్దతుల ద్వారా విటమిన్ డీ తో కూడిన కొత్త వంగడాలను...