ఇదేం పైత్యం?!PMAY ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నిధుల కోసం ధరకాస్తు కూడా చేసుకోలేదు..👉 కేంద్రంతో నిరంతరం ఘర్షణ పడే వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా కేంద్రం సాయంతో 25,00,000 ఇండ్లకి ధరకాస్తు చేసుకోగా మొదటి ఫేజ్ లో 13,48,959 ఇండ్లు...