నిన్న ఒక వాహన దారుడి బైక్ మీద ఉన్న కాషాయ జెండాను బలవంతంగా తీయించిన నిజామాబాద్ నార్త్ టౌన్ CI పై విచారణ జరిపి, యాక్షన్ తీసుకోవలసిందిగా కోరుతూ కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్,నిజామాబాద్ గారికి లేఖ రాసాను...