“ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మానవ కాలిక్యులేటర్‌ .“ ఇటీవల లండన్‌లో జరిగిన మైండ్ స్పోర్ట్స్ ఒలింపియాడ్ (ఎంఎస్‌ఓ) లో జరిగిన మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ తరఫున తొలి స్వర్ణం సాధించిన హైదరాబాద్‌కు చెందిన ఇరవై ఏళ్ల నీలకంఠ భాను ప్రకాష్. ‘ఎవరూ...