శరణార్థులను అక్కున చేర్చుకునే మానవత్వం మనది.. శరణునిచ్చిన దేశం కోసం ప్రాణ త్యాగం చేసే కృతజ్ఞత వారిది. కేవలం టిబెటియన్లతో ఏర్పడిన వికాస్ రెజిమెంట్ కు చెందిన సైనికులు హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా నుండి భరత్ చైనా ఆక్రమిత టిబెట్ మధ్య ఉన్న Line of Actual Control (LAC)కి...