ఈ ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం’ నాడు, పర్యావరణాన్ని కాపాడుకుందామని స్వీయ ప్రతిజ్ఞ చేసుకుందాం, మహమ్మారులను దరిచేరకుండా భూమాతను రక్షిద్దాం. మన యువ కార్యకర్తలు పర్యావరణంపై చూపిస్తున్న శ్రద్ధ ఎంతో స్ఫూర్తిదాయకం. మన బీజేపీ కార్యకర్తలు ఎల్లవేళలా సమాజానికి ఆదర్శంగా...