కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్ లో గడిపిన ఈ 48 గంటలు ఎంతో అద్భుతమైనవి ! కార్యకర్తలు క్రమశిక్షణతో పని చేస్తూ, గడప గడపకు 8 ఏండ్ల మోడీ ప్రభుత్వ సుపరిపాలన, విజయాలను గూర్చి తీసుకెళ్తూ, BJP జండా ఎగురవేస్తున్నారు ! తెలంగాణాలో మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ BJP డబల్ ఇంజన్ సర్కార్...