COVIDని అరికట్టడంలో మనకు నూటికి 120 మార్కులు వచ్చినయనుకునేరు! తెలంగాణలో కరోనా కమ్యూనిటీ రిస్క్ శాతం అంత ఉందని సర్వే లు చెబుతున్నాయి.. ఆ ఒవైసీ మాటలిని, ఓల్డ్ సిటీల కఠినంగా రూల్స్ పెట్టకుండా, తబ్లీగీలని, నీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మా ప్రాణాల మీదకు తెచ్చినవ్!! ఏమయ్యా!!...