‘గులాములు — సలాములు లేని కొత్త ఉత్తర్ ప్రదేశ్’ “ కొత్త ఉత్తర ప్రదేశ్‌లో బానిస మనస్తత్వ చిహ్నాలకు స్థానం లేదు. ఆగ్రాలో నిర్మాణంలో ఉన్న మ్యూజియానికి ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’ అని నామకరణం. మన నాయకుడు శివాజీ మహారాజ్ ! జై హింద్ జై...