మా నీళ్లు ఆంధ్రోళ్లు తీస్కపోతుర్రన్ని దశాబ్దం పాటు గత్తర లేపిన కెసిఆర్, ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నాడు ? పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంచి, తెలంగాణకు అన్యాయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డిపై కెసిఆర్ కు నోరు లేస్తలేదు ఎందుకు ?? తెలంగాణ ప్రజల సహకారంతోనే ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారి...