ఓరుగల్లులో వరద హోరు ఇనిపిస్తలేదా? సహాయక చర్యలు కానోస్తలేవు. నిత్యావసర వస్తువులు ఇచ్చే నాధుడు లేడు. ఒవైసీని ఏస్కోని రెండు హెలికాఫ్టర్లల్ల దేశమంత తిరుగుత అన్న దొరకు ఇప్పుడు ఒక్క హెలికాప్టర్ కూడా దొరుకుతలే.. తాము ఏ శాఖకు మంత్రులో కూడా తెల్వని మంత్రుల గూర్చి ఏం ఆశిస్తాం!...