జమ్మూకాశ్మీర్, లడఖ్ కోసం ‘దీన్‌దయాల్ అంత్యోదయ రాష్ట్రీయ అజీవికా మిషన్’ కింద 520 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ జమ్మూ కాశ్మీర్ మరియు లడ్డాక్ ల ఆర్థిక వ్యవస్థకు భారీ ప్రోత్సాహాన్ని ఇస్తుందని, గ్రామీణ ప్రాంతాల్లో 10 లక్షల మంది మహిళలకు జీవనోపాధి కల్పించి వారిని శక్తివంతం చేస్తుందని అమిత్ షా గారు అన్నారు.
మరో మారు అదే జోరు ! PM Modi Tops ‘Global Leader Approval’ List
PM Narendra Modi tops `Global Leader Approval` list again, leaves behind US President Joe Biden, 11 others.