25 వ ‘కార్గిల్ విజయ్ దివస్’ సందర్భంగా జమ్మూ & కాశ్మీర్ స్టడీ సర్కిల్ వారి ఆధ్వర్యంలో CMR సెంట్రల్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో శ్రీమతి ప్రియాంక ధర్మపురి గారు పాల్గొన్నారు. అమరవీరుల స్మృతిలో మొక్కను నాటారు.
అనంతరం కార్గిల్ అమర వీరుల కుటుంబ సభ్యులను సన్మానించే కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ పూర్వ CS శ్రీ LV సుబ్రహ్మణ్యం గారు, ఎయిర్ ఎయిర్ కమోడోర్ శ్రీ VM రెడ్డి గారు, BJP తమిళ్ నాడు అధ్యక్షులు శ్రీ అన్నామలై కుప్పుస్వామి గారు, ప్రముఖ సినిమాటోగ్రఫేర్ సెంథిల్ కుమార్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.