COVIDని అరికట్టడంలో మనకు నూటికి 120 మార్కులు వచ్చినయనుకునేరు! తెలంగాణలో కరోనా కమ్యూనిటీ రిస్క్ శాతం అంత ఉందని సర్వే లు చెబుతున్నాయి..
ఆ ఒవైసీ మాటలిని, ఓల్డ్ సిటీల కఠినంగా రూల్స్ పెట్టకుండా, తబ్లీగీలని, నీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మా ప్రాణాల మీదకు తెచ్చినవ్!!
ఏమయ్యా!! ప్రజల ప్రాణాలు పోయినంక గా ఓట్లను ఏం చేస్కుంటవు?? ఓటు బ్యాంకులల్ల ఏం జమ చేస్కుంటవు??
తెరాస పెయిడ్ బ్యాచ్ మాత్రం ఇది ఫేక్ అని ప్రచారం చేస్తుంది, కానీ ఇదే సత్యం..