
24
Jan '20
January 24, 2020
దేశాన్ని దోచేసి, ధర్మాన్ని పూడ్చేస్తున్నారు. ప్రతి పనిలో తెరాస ప్రభుత్వం చేస్తున్న 80% అవినీతిని కప్పిపుచ్చడానికి ఒవైసిని ముందుకు పెట్టి నిజామాబాద్ లో మత రాజకీయం చేస్తున్నారు. 2018,జూన్ లో రఘునాథ చెరువు నాసిరకం పనులపై నేను చేసిన ఇన్స్ పెక్షన్ కి సంబంధించింది, ప్రతి ప్రాజెక్టులో, ప్రతి పనిలో ఇదే అవినీతి. నిజామాబాద్ ప్రజలు గమనించాలని కోరుతున్నాను.
Raghunatha cheruvu(lake) compromised quality of works.(Nizamabad) There is 80% corruption in each project taken up by TRS govt. In order to cover it up, they are pushing MIM in the frontline and are creating communal politics. I urge the Nizamabad Janatha to be cautious of these politics.
Leave a Reply