Published On 9 Nov, 2020
R Mahesh , Soldier from Telangana’s Nizamabad killed in Jammu and Kashmir – Dharmapuri Arvind

జమ్మూకాశ్మీర్ కుపర్వలో, పాకిస్తాన్ తీవ్రవాదుల కాల్పుల్లో నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం కోమనుపల్లి గ్రామానికి చెందిన ర్యాడ మహేష్ వీర మరణం పొందారు..

మీ నిస్వార్ధ త్యాగానికి ఇందూరు గడ్డ గర్విస్తుంది ! ఓం శాంతి !

Related Posts