ఆ మహాపురుషుడి పేరు కాకుండా ‘అ‘వివేకానంద అని పెట్టుకోవాల్సింది.
కుత్బుల్లాపూర్ TRS MLA K.P.వివేకానంద, BJP నాయకుడు వినయ్ రెడ్డి గారిపై స్వయంగా భౌతిక దాడికి దిగిండు.
ఈ రౌడీ MLA దాడి చేస్తుంటే రికార్డ్ అయినా సీసీ టీవీ దృశ్యాలు పోలీసుల దగ్గరున్నాయి.. అవి జాగ్రత్తగా ఉంచాలి!