Published On 22 Mar, 2021
Prime Minister Shri Narendra Modi Will Launch The “Jal Shakti Abhiyan : Catch The Rain ” Campaign On The Occasion Of World Water Day
catch The Rain Campaign - Dharmapuri Arvind

జలం జీవనం.

‘క్యాచ్ ది రెయిన్’ ఉద్యమాన్ని మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రధాని ప్రారంభిస్తారు.

‘వర్షాన్ని ఒడిసి పట్టుకోండి, అది ఎక్కడ పడినా, ఎప్పుడు పడినా’ అనే థీమ్ ఆధారంగా ఈ ఉద్యమం భారతదేశం అంతటా జరుగుతుంది.

ఇది మన దేశంలో జరుగుతున్న నీటి సంరక్షణ ప్రయత్నాలను బలోపేతం చేస్తుంది.

Related Posts