Published On 26 Mar, 2021
PM Shri Narendra Modi ji Shared An Inspiring Story Of Tirupati BJP MP Candidate Smt Ratna prabha ji
dharmapuri arvind

3 సంవత్సరాల క్రితం ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, తిరుపతి BJP పార్లమెంటు అభ్యర్థి శ్రీమతి రత్నప్రభ గారు చేసిన ఒక మంచి కార్యం గూర్చి ప్రధాని శ్రీ నరేంద్రమోదీ గారు ఇలా చెప్పారు :

“ఆవిడ ఆఫీసర్ గా ఉన్న సమయంలో గొర్రెలు మేపుతున్న ఒక పిల్లవాడిని పాఠశాలలో చేర్పించింది. 27 సంవత్సరాల తర్వాత ఆ పాఠశాల వైపు వెళ్ళిన ఆమెను చూసి నమస్కరించిన ఒక పోలీస్, ఆరోజు పాఠశాలలో చేర్పించినది నన్నే అని చెప్పగా ఆమె ఎంతగానో సంతోషించి, ఆ విషయం గురించి ట్వీట్ చేసింది.

”ఇలాంటి ఉత్తమమైన వ్యక్తిత్వం, విధి నిర్వహణలో అంకిత భావం, ముఖ్యంగా యువత,మహిళా సాధికారత మీద అద్భుతమైన ఆలోచనా విధానం కలిగినటువంటి వ్యక్తిని తిరుపతి పార్లమెంటు అభ్యర్థిగా BJP ఎంపిక చేయడం సంతోషంగా ఉంది.

Related Posts

Home Minister Amit Shah Inspects BSF Bunkers In Makwal

Home Minister Amit Shah Inspects BSF Bunkers In Makwal

జమ్మూలోని భారతదేశ సరిహద్దులో ఉన్న చివరి గ్రామమైన మక్వాల్‌లో భారత సేన మరియు గ్రామస్థుల కోసం నిర్మించిన బంకర్లను...

English English తెలుగు తెలుగు