అక్టోబర్ 7, 2001 న, Narendra Modi గారు మొదటిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా (CM) ప్రమాణ స్వీకారం చేశారు.
నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రి కావడం నుండి ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యానికి “ప్రధాన సేవక్”గా నాయకత్వం వహించడం వరకు వారి 20 సంవత్సరాల సుదీర్ఘ ప్రజా సేవ భారతదేశాన్ని సుసంపన్నం చేయడానికి మరియు బలంగా చేయడానికి అంకితం చేయబడింది.