Published On 18 Mar, 2022
PM Narendra Modi At The Centenary Year Celebrations Of Mathrubhumi.

టెక్నాలజీ అభివృద్ధిలో భారతదేశం నేడు ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తోంది.

కేవలం 4 సంవత్సరాలలో, UPI లావాదేవీల సంఖ్య 70 రెట్లు ఎక్కువ. సానుకూల మార్పులను స్వీకరించాలనే మన ప్రజల ఉత్సాహాన్ని ఇది తెలియజేస్తుంది.

నెక్స్ట్-జెన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కి ప్రాముఖ్యతతో, నేషనల్ ఇన్‌ఫ్రా పైప్‌లైన్ కోసం రూ.110 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాం.

PM గతిశక్తి మౌలిక సదుపాయాల కల్పన & పాలనను అంతరాలు లేకుండా చేయబోతోంది.

దేశంలోని ప్రతి గ్రామానికి హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండేలా కృషి చేస్తున్నాం.

dharmapuri arvind;arvind dharmapuri;telangana latest news;latest telangana news;nizamabad news today;telangana news today; nizamabad news today;dharmapuri arvind bjp;bjp mp dharmapuri arvind;mp aravind;amit shah;cm kcr;Rajya Sabha;mp arvind dharmapuri;nizamabad mp;nizamabad mp dharmapuri arvind;modi;narendra modi;covid;omicron;covid 19;telangana news;india news;today news;namo app

Related Posts

English English తెలుగు తెలుగు