Published On 19 Dec, 2021
PM Modi’s Humane Gesture, Responds To Former Northern Army Commander Lt Gen DS Hooda’s SOS

రొమ్ము క్యాన్సర్‌తో తన సోదరి బాధపడుతోందని.. అందుకు సంబంధించిన ఔషధాలకు అనుమతులు మంజూరు చేయాలంటూ రిటైర్డ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ డి.ఎస్‌.హుడా చేసిన ట్వీటుకు ప్రధాని మోదీ స్పందించి, కొనుగోలుకు అనుమతులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

dharmapuri arvind bjp mp

Related Posts