ప్రధానమంత్రి శ్రీ Narendra Modi పీఎం కిసాన్ పథకం ద్వారా రూ.20 వేల కోట్లను 10 కోట్ల మంది లబ్దిదారులకు బదిలీ చేశారు. అదే విధంగా రూ.14 కోట్ల ఈక్విటీ గ్రాంట్లను 351 ఎఫ్‌పీవోలకు విడుదల చేశారు. ఇవి 1.24 లక్షల రైతులకు లబ్ది చేకూరనుంది.
UAE Vice President Rashid Al Maktoum
UAE Vice President Rashid Al Maktoum renames Al Minhad District as ‘Hind City’