మన శాస్త్రవేత్తలు మరియు నిపుణులు ఈ రెండు మేడ్-ఇన్-ఇండియా వ్యాక్సిన్లకు, వాటి భద్రత & సమర్థత గురించి ఖచ్చితంగా తెలుసుకున్నాకే ఆమోదం ఇచ్చారు.
ప్రపంచంలోని Vaccination Drive ని దెబ్బతీసేందుకు చేస్తున్న దుష్ప్రచారం, పుకార్లు మరియు అబద్దపు ప్రచారాల నుండి మన దేశవాసులు జాగ్రత్త వహించాలి