Published On 23 Mar, 2022
PM Express Pain At Loss Of Lives In Fire Accident In Bhoiguda

హైదరాబాద్ బోయిగూడా అగ్నిప్రమాదంపై ప్రధాని నరేంద్రమోడీ విచారం.

బోయిగూడలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం బాధాకరమన్న ప్రధాని.

మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన మోదీ.

మరణించిన వారి బంధువులకు PMNRF నుండి ఒక్కొక్కరికి 2 లక్షల పరిహారం ప్రకటన.

Telangana Latest News - Dharmapuri Arvind

Related Posts