హన్మకొండ లో ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాశివరాత్రి ఆథ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనంలో పాల్గొన్నాను. ఈ సందర్భంగా శ్రీమతి & శ్రీ గరికపాటి నరసింహ రావు దంపతుల ఆశీర్వాదం తీసుకోవడం ఆనందంగా ఉంది.
This day, 31 years ago
This day, 31 years ago in Lal Chowk in Srinagar - at the peak of terrorism - The tricolour hoisted by fearless souls…