మెట్ పల్లి పట్టణంలోని వాసవి పాఠశాలలో భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నాను.
“నో BRS…నో కాంగ్రెస్…నో ఈ పార్టీ…నో ఆ పార్టీ !
అణగారిన వర్గాల విశ్వరూప మహాసభలో ‘అన్నదమ్ముల’ ఆత్మీయత….ప్రతి నిముషం మన మనస్సులో, కండ్లల్లో తడి.. “నో BRS…నో...